(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 159
॥ శ్రీః ॥
5.159. అధ్యాయః 159
Mahabharata - Udyoga Parva - Chapter Topics
ధృతరాష్ట్రేణ సంజయంప్రతి కురుపాండవసేనయోర్వృత్తవృత్తాంతకథనచోదనా ॥ 1 ॥
సంజయేన ధృతరాష్ట్రంప్రతి పురుషస్యాకర్తృత్వకథనపూర్వకం స్వేన వక్ష్యమాణబంధునిధనశ్రవణేన శోకానధిగమోపదేశః ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
జనమేజయ ఉవాచ। 5-159-0x(3853)(37243)
తథా వ్యూఢేష్వనీకేషు కురుక్షేత్రే ద్విజర్షభ ।
కిమర్కుర్వంశ్చ కురవః కాలేనాభిప్రచోదితాః ॥ 5-159-1(37244)
వైశంపాయన ఉవాచ। 5-159-2x(3854)
తథా వ్యూఢేష్వనీకేషు యత్తేషు భరతర్షభ।
ధృతరాష్ట్రో మహారాజ సంజయం వాక్యమబ్రవీత్ ॥ 5-159-2(37245)
ఏహి సంజయ సర్వ మే ఆచక్ష్వానవశేషతః ।
సేనానివేశే యద్వృత్తం కురుపాండవసేనయోః ॥ 5-159-3(37246)
దిష్టమేవ పరం మన్యే పౌరుషం చాప్యనర్థకం ।
యదహం బుద్ధ్యమానోఽపి యుద్ధదోషాన్క్షయోదయాన్ ॥ 5-159-4(37247)
తథాపి నికృతిప్రజ్ఞం పుత్రం దుర్ద్యూతదేవినం ।
న శక్నోమి నియంతుం వా కర్తుం వా హితమాత్మనః ॥ 5-159-5(37248)
భవత్యేవ హి మే సూత బుద్ధిర్దోషానుదర్శినీ ।
దుర్యోధనం సమాసాద్య పునః సా పరివర్తతే ॥ 5-159-6(37249)
ఏవం గతే వై యద్భావి తద్భవిష్యతి సంజయ ।
క్షత్రధర్మః కిల రణే తనుత్యాగే హి పూజితః ॥ 5-159-7(37250)
సంజయ ఉవాచ। 5-159-8x(3855)
త్వద్యుక్తోఽయమనుప్రశ్నో మహారాజ యథేచ్ఛసి।
న తు దుర్యోధనే దోషమిమమాధాతుమర్హసి ॥ 5-159-8(37251)
శృణుష్వానవశేషేణ వదతో మమ పార్థివ ।
య ఆత్మనో దుశ్చరితాదశుభం ప్రాప్నుయాన్నరః ।
న స కాలం న వా దేవానేనసా గంతుమర్హతి ॥ 5-159-9(37252)
మహారాజ మనుష్యేషు నింద్యం యః సర్వమాచరేత్।
స వధ్యః సర్వలోకస్య నిందితాని సమాచరన్ ॥ 5-159-10(37253)
నికారా మనుజశ్రేష్ఠ పాండవైస్త్వత్ప్రతీక్షయా ।
అనుభూతాః సహామాత్యైర్నికృతైరధిదేవనే ॥ 5-159-11(37254)
హయానాం చ గజానాం చ రాజ్ఞాం చామితతేజసాం ।
వైశసం సమరే వృత్తం యత్తన్మే శృణు సర్వశః ॥ 5-159-12(37255)
స్థిరో భూత్వా మహాప్రాజ్ఞ సర్వలోకక్షయోదయం।
యథాభూతం మహాయుద్ధే శ్రుత్వా మా విమనా భవ ॥ 5-159-13(37256)
న హ్యేవ కర్తా పురుషః కర్మణోః శుభపాపయోః ।
అస్వతంత్రో హి పురుషః కార్యతే దారుయంత్రవత్ ॥ 5-159-14(37257)
కేచిదీశ్వరనిర్దిష్టాః కేచిదేవ యదృచ్ఛయా।
పూర్వకర్మభిరప్యన్యే త్రైధమేతత్ప్రదృశ్యతే।
తస్మాదనర్థమాపన్నః స్థిరో భూత్వా నిశామయ ॥ ॥ 5-159-15(37258)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి సైన్యనిర్యాణపర్వణి ఏకోనషష్ట్యధికశతతమోఽధ్యాయః ॥ ॥ సమాప్తం చ సైన్యనిర్యాణపర్వ ॥
Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-159-4 క్షయస్యైవ ఉదయో యేభ్యస్తాన్ క్షయోదయాన్ ॥
5-159-5 నికృతిప్రజ్ఞం కపటవిషయైవ ప్రజ్ఞా న ధర్మవిషయా యస్య తం ॥
5-159-9 ఏనసా దోషేణ దేవాన్కాలం వా గుంతుం ఉపలబ్ధుం నార్హతి।
న స కాలం న వా దేవం వక్తుమేతదిహార్హతీతి పాఠేప్యయమేవార్థః ॥
5-159-11 నికారాః తిరస్కారాః ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.